జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోగులమూడి.
గోగులమూడి గ్రామ చెరువు
శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయం, గోగులమూడి.
శ్రీ ఆంజనేయ దేవాలయం, గోగులమూడి
పునీత జోజప్ప గారి దేవాలయం (RCM) చర్చ్ ,గోగులమూడి.
మదీనా మస్జిద్, గోగులమూడి.
గ్రామ పంచాయతి కార్యాలయం, గోగులమూడి
వీరుల అంకమ్మ తల్లి ఆలయం, గోగులమూడి.
పోలేరమ్మ ఆలయం, గోగులమూడి.
గోగులమూడి ప్లేగ్రౌండ్
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ||
जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी ||
Mother and motherland are superior even to Heaven..
లక్ష్మణ విభీషణాదులతో లంకలోలో ప్రవేశించిన అనంతరము లంకలోని ఐశ్వర్యము, బంగారు, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, 'ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది...ఇక్కడే ఉండిపోవచ్చు గదా...' అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా,
'జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అని పలికాడు.
గోగులమూడి గ్రామం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రధాన జీవనాధారం వ్యవసాయం. తెలుగు మాతృభాష. ఉర్దూ, హిందీ మరియు ఆంగ్లములో కూడా మాట్లాడగలరు..
మిర్చి, ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న, మిముము, శెనగలు మరియు వరి మొదలగు పంటలు విరివిగా పండుతాయి. అన్ని రకాల పంటలకు అనుకూలమైన భూమి గోగులమూడి గ్రామ ప్రజల అదృష్టం. కష్టపడే మనస్తత్వం, వ్యవసాయం లో అపార అనుభవం మరియు మెళుకువలు ఈ గ్రామ రైతుల ప్రధాన బలం. రైతు వారి కుటుంబాలే ఎక్కువుగా ఉన్నప్పటికీ, రైతు కూలీలు మరియు వివిధ కుల వృత్తులు గోగులమూడి కుటుంబం లో భాగమై ఉన్నారు. కృష్ణా నది కాలువ ప్రధాన తాగు మరియు సాగు నీటికి ఆధారం. వర్షపాతం మీద కూడా వ్యవసాయం ఆధారపడినది.
గోగులమూడి ఉన్నత పాఠశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో అనేక ఉన్నత హోదాలో వున్నారు. ఒక్క గోగులమూడి గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన కట్రపాడు, మేడవారిపాలెం, రావిపాడు మరియు గొరిజవోలుగుంటపాలెం విద్యార్దులకు కూడా విద్యాదానం చేసిన గొప్ప చరిత్ర కలిగినది గోగులమూడి ఉన్నత పాఠశాల!
వివిధ కుల మతాల సమ్మేళనం మా గోగులమూడి గ్రామం. వివిధ రకాల మతాలకు సంబందించిన ప్రార్ధనా మందిరాలు, గ్రామా సచివాలయం, ప్రాథమిక పాఠశాల, ప్లే గ్రౌండ్ మరియు గ్రామా చెరువు ప్రధాన ఆకర్షణలు. దైవ ప్రార్ధనలు, నాటక రంగం మరియు రాజకీయాలలో గోగులమూడి మంచి గుర్తింపు కలిగి ఉన్నది.
గోగులమూడి గ్రామ అభివృద్ధికి పలువురు కృషి చేసారు మరియు చేస్తూనే ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి సమిష్టి కృషితో మరింత అభివృద్ధిపదంలో ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నాము.
-------------------------------------------------------------------------------------------------------------------
Gogulamudi is a Village in Pedanandipadu Mandal in Guntur District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 26 KM towards South from District head quarters Guntur. 4 KM from Pedanandipadu. 286 KM from State capital HyderabadGogulamudi Pin code is 522015 and postal head office is Abbineniguntapalem. Gogulamudi people speakes Telugu, Urdu, English as their main communication language as well as it is a mother tongue of most of the peoples. Some people in Gogulamudi may speake english as their second langauge.Ravipadu (3 KM) , Vangipuram (4 KM) , Pusuluru (4 KM) , Varagani (5 KM) , Gorijavoluguntapalem (5 KM) are the nearby Villages to Gogulamudi. Gogulamudi is surrounded by Kakumanu Mandal towards East , Prathipadu Mandal towards North , Vatticherukuru Mandal towards North , Edlapadu Mandal towards west. Ponnur , Chilakaluripet , Guntur , Bapatla are the near by Cities to Gogulamudi.This Place is in the border of the Guntur District and Prakasam District. Prakasam District Parchur is South towards this place.
Pic Credit: Sesha Sai Chigurupati
Pic Credit: Sesha Sai Chigurupati
Pic Credit: Sesha Sai Chigurupati
Pic Credit: Sesha Sai Chigurupati
Pic Credit: Sesha Sai Chigurupati
Copyright © 2020 Gogulamudi - All Rights Reserved.
Powered by GoDaddy Website Builder